Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “Lies Our Mothers Told Us : The Indian Women’s Burden” పుస్తక రచయిత ఎవరు ?

A) సుధా మూర్తి
B) అరుంధతీ రాయ్
C) ఇందు మల్హోత్రా
D) నీలాంజన భౌమిక్

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల చక్కెరకి ప్రత్యామ్నాయంగా బగాసే నుండి”గ్భైలిటాల్” అనే కొత్త చక్కర పదార్థాన్ని అభివృద్ధి చేస్తారు.
2. ఐఐటీ – గువాహటికి చెందిన శాస్త్రవేత్తలు”Xylitol”ని అభివృద్ధి చేశారు.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) SCO – రక్షణ మంత్రుల సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) బీజింగ్ (చైనా)
B) తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్)
C) న్యూ ఢిల్లీ
D) మాస్కో (రష్యా)

View Answer
B

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన అంతిమ్ పంగాల్ ఈ క్రింది ఏ క్రీడకి చెందిన వ్యక్తి ?

A) బాక్సింగ్
B) జూడో
C) వెయిట్ లిఫ్టింగ్
D) రెజ్లింగ్

View Answer
D

Q) “వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు – 2022” ఇటీవల ఎక్కడ జరిగాయి ?

A) బ్యాంకాక్
B) జకర్తా
C) మనీలా
D) టోక్యో

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
14 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!