Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఇటీవల ప్రకటించిన/విడుదల చేసిన NCRB నివేదిక ప్రకారం ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.అత్యధిక రైతు ఆత్మహత్యలు – మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ.
2.అత్యధిక ఆర్థిక నేరాలు- రాజస్థాన్, తెలంగాణ.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) “India’s Economy From Nehru to Modi : A Brief History” పుస్తక రచయిత ఎవరు ?

A) అభిజిత్ ముఖర్జీ
B) రామ్ మనో హర్
C) P. బాలకృష్ణన్
D) సుబ్రమణ్య స్వామి

View Answer
C

Q) “Indo – Israel Centre of Excellence For Vegetables” ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) కోల్ కత్తా
B) కాన్పూర్
C) చంధౌలి
D) లక్నో

View Answer
C

Q) “NIA – నే షనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ” యొక్క కార్యాలయాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) హైదరాబాద్
B) న్యూ రాయ్ పూర్
C) రాంచీ
D) ఇండోర్

View Answer
B

Q) “వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ – 2022” విజేతలలో సరైన జతలని గుర్తించండి ?
1.పురుషుల సింగిల్స్ – లీచాంగ్ వీ (మలేషియా).
2. మహిళల సింగిల్స్ – అకానే యమగూచి (జపాన్).

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
14 × 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!