Q) “అండర్ – 17 ఉమెన్స్ వరల్డ్ కప్ – 2022” ఫుట్బాల్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి ?
A) గోవా
B) ముంబయి
C) భువనేశ్వర్
D) ALL
Q) ఇటీవల మొట్టమొదటిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన AK – 630 గన్ అమ్యూనిషన్ కి ఈ క్రింది ఏ సంస్థ అందుకుంది ?
A) ఇండియన్ నేవీ
B) ఇండియన్ ఆర్మీ
C) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
D) ఐటిబిపి
Q) 2046 లోపు జీరో కర్బన ఉద్గారాలను సాధించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ఎంత మొత్తం వెచ్చించనుంది ? (కోట్లలో)
A) 5 లక్షలు
B) 2 లక్షలు
C) 3 లక్షలు
D) 4 లక్షలు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల BIMSTEC సెక్రటేరియట్ కోసం ఇండియా 1మిలియన్ డాలర్లను ఇచ్చింది.
2. ప్రస్తుతం BIMSTEC సెక్రటరీ జనరల్ – Tenzin Lekphell.
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు
Q) ఇటీవల ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య 38వ జాయింట్ రివర్ కమీషన్ (JRC) మీటింగ్ జరిగింది ?
A) ఇండియా – పాకిస్థాన్
B) ఇండియా – నేపాల్
C) ఇండియా – భూటాన్
D) ఇండియా – బాంగ్లాదేశ్