Q) ఇటీవల నీతి ఆయోగ్ ఈ క్రింది ఏ జిల్లాని బెస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్” గా డిక్లేర్ చేసింది ?
A) ఇండోర్
B) వడోదర
C) రాజ్ కోట్
D) హరిద్వార్
Q) అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్ లు ఆడిన మొదటి ప్లేయర్ ఎవరు ?
A) విరాట్ కోహ్లీ
B) రాస్ టేలర్
C) మార్టిన్ గప్టిల్
D) MS ధోనీ
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.జాతీయ స్పోర్ట్స్ డే ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న 2012 నుండి జరుపుతున్నారు.
2.హాకీ మాంత్రికుడు అయిన మేజర్ ధ్యాన్ చంద్ 1928,1932,1936 ఒలంపిక్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన జట్టు సభ్యుడు.
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు
Q) అంతర్జాతీయ T – 20 మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తి ఎవరు ?
A) విరాట్ కోహ్లీ
B) రాస్ టేలర్
C) మార్టిన్ గుప్తిల్
D) రోహిత్ శర్మ
Q) టాటా స్టీల్ కంపెనీ ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ?
A) పంజాబ్
B) ఒడిషా
C) జార్ఖండ్
D) కర్ణాటక