Q) “Operation Yatri Suraksha” ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) Indian Air Force
B) Air India
C) RPF
D) Indian Nevi
Q) “PM JDY – PM జన్ ధన్ యోజన” గురించి ఈ క్రింది వానిలో సరైనవి ఏవి ?
1.దీనిని 2014 ఆగస్టు28న ప్రారంభించారు.
2.ఈ పథకం కింద రెండు లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తారు. 3.ప్రస్తుత ఈ పథకం కింద ఓవర్ డ్రాఫ్టింగ్ సౌకర్యం – 20,000 రూపాయలు.
A) 1,2
B) 1,3
C) 2,3
D) అన్నీ సరైనవే
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల Cushman & Wakefield సంస్థలు రూపొందించిన “Tech Cities”జాబితాల్లో బీజింగ్ మొదటిస్థానంలో నిలిచింది.
2.ఈ Tech Cities జాబితాలో ఏషియా – పసిఫిక్ రీజియన్ కి సంబంధించి బెంగళూర్ రెండవ స్థానంలో ఉంది.
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు
Q) ఇటీవల జరిగిన “బెల్జియం గ్రాండ్ ప్రిక్స్ – 2022” F1 రేసు విజేతగా ఎవరు నిలిచారు ?
A) లెక్ లెర్క్
B) మ్యాక్స్ వెర్ స్టాపెన్
C) లూయిస్ హామిల్టన్
D) సెబాస్టియన్ వెటెల్
Q) భారత ఒలంపిక్ సంఘం (IOA)తాత్కాలిక అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?
A) మనిందర్ బత్రా
B) శశథరూర్
C) ప్రఫుల్ పటేల్
D) అడిల్లే సుమరివల్లా