Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఇటీవల ప్రకటించిన UN గ్లోబల్ పాపులేషన్ ప్రాజెక్టు, వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం ప్రపంచ అత్యల్ప ఫెర్టిలిటీ రేటు ఉన్న దేశం ఏది ?

A) వాటికన్ సిటీ
B) నౌరు
C) తువాలు
D) దక్షిణ కొరియా

View Answer
D

Q) PM నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన “అటల్ బ్రిడ్జీ” ఏ నదిపైన నిర్మించబడింది ?

A) నర్మద
B) తపది
C) సువర్ణ రేఖ
D) సబర్మతి

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ – 2022” పేరుతో 75 రోజుల బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు.
2. ఈ కార్యక్రమంలో ప్రజలకి అవగాహన కల్పించడం కోసం “Eco Mitram” అనే ఆప్ ని విడుదల చేశారు.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇండియాలో మొట్టమొదటి “భూకంప స్మారక స్మృతి వనం” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) భుజ్ (గుజరాత్)
B) జైపూర్ (రాజస్థాన్)
C) ఇండోర్ (మధ్య ప్రదేశ్)
D) లక్నో (ఉత్తర ప్రదేశ్)

View Answer
A

Q) 13వ శతాబ్దం నాటి అతిచిన్న గణేష్ శిల్పం ఇటీవల ఈ క్రింది ఏ జిల్లాలో దొరికింది ?

A) కరీంనగర్
B) కాణిపాకం
C) నల్గొండ
D) యాదాద్రి భువనగిరి

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
16 − 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!