Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది?

A) 7
B) 10
C) 12
D) 9

View Answer
A

Q) ” మిషన్ భూమిపుత్ర ” పథకం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) AP
B) తెలంగాణ
C) కర్ణాటక
D) అస్సాం

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1.ఇటీవల ప్రముఖ అల్ ఖైదా నేత అయిన అల్ జవహరిని అమెరికా క్షిపణి హెల్ లైన్ తో చంపేసింది. 2. ” హెల్ లైన్ -R9X ” క్షిపణి అమెరికా రూపొందించిన లేజర్ గైడెడ్ మిస్సైల్ దీనిని గగన తలం నుండి భూతలం పైకి ప్రయోగించవచ్చు .

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1.ఇటీవల వర్చువల్ గా ” Indian Virtural Herbarium” ని పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించారు .
2.ఈ వర్చువల్ హెర్బరియంని BSC- బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది .

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. ఇండియాలో అంతరించిపోతున్న సీతా(Cheetah) లని నమీబియా నుండి ఇండియాకి తీసుకువచ్చి తిరిగి ప్రవేశపెట్టనున్నారు.
2. చిరుత(Cheetah) లని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులో ప్రవేశపెడతారు .

A) 1,2 సరైనవి
B) 1 మాత్రమే సరైంది
C) 2 మాత్రమే సరైంది
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
10 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!