Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “Smart Boxer” అనే సాఫ్ట్వేర్ ని ఇటీవల ఈక్రింది ఏ సంస్థ రూపొందించింది ?

A) Microsoft
B) Google
C) IISC – Bengloor
D) IIT – Madras

View Answer
D

Q) “రాజీవ్ గాంధీ రూరల్ ఒలంపిక్ గేమ్స్”ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఛత్తీస్ ఘడ్
B) హర్యానా
C) రాజస్థాన్
D) పంజాబ్

View Answer
C

Q) దుగార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో/UT నిర్మించనున్నారు ?

A) లడఖ్
B) జమ్మూ & కాశ్మీర్
C) ఉత్తరాఖండ్
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
D

Q) “The Hero of Tiger Hill : Auto Bio Graphy of a Param Vir” పుస్తక రచయిత ఎవరు ?

A) విక్రమ్ బత్రా
B) సర్దార్ ఉద్దంసింగ్
C) సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్
D) నీరజ్ చోప్రా

View Answer
C

Q) ఇటీవల మరణించిన “అభిజిత్ సేన్” ఒక ——- ?

A) జర్నలిస్టు
B) చలన చిత్ర నటుడు
C) ప్రఖ్యాత సితార విద్వాంసుడు
D) ఆర్థిక వేత్త

View Answer
D

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
9 − 2 =