Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) SAREX – 2022 ఎక్సర్ సైజ్ గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏర్పాటు చేసింది.
2. చెన్నై లో జరుగనున్న ఈ ఎక్సర్ సైజ్ ని హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ ప్రారంభించారు.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) “Competitiveness Road Map For India @ 100” అనే రోడ్ మ్యాప్ ని ఈక్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) నీతి అయోగ్
B) PM – EAC
C) ఐఐటీ – ఢిల్లీ
D) CSIR

View Answer
B

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన “షోకూవీ” రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) నాగాలాండ్
B) అస్సాం
C) త్రిపుర
D) అరుణాచల్ ప్రదేశ్

View Answer
A

Q) ఇటీవల ఏరాష్ట్రం “విద్యానిధి” పేరుతో వ్యవసాయ కూలీలకి పథకం సేవలు అందించనుంది ?

A) కర్ణాటక
B) గుజరాత్
C) కేరళ
D) తమిళనాడు

View Answer
A

Q) మహారాష్ట్ర లో మొట్ట మొదటి “దివ్యాంగ్ పార్కు” ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) పూణే
B) నాగపూర్
C) ఔరంగాబాద్
D) ముంబయి

View Answer
B

Q) ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇటీవల “Millet Conclave – 2022” పేరుతో సమావేశం UAS – రాయచూర్ (కర్ణాటక) లో జరిగింది.
2. ఈ సమావేశంలోనే ఆర్థిక మంత్రి 25కోట్ల రూ/- ల ఫండ్ తో “మిల్లెట్ ఛాలెంజ్” ని ప్రకటించారు.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C
Spread the love

Leave a Comment

Solve : *
3 + 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!