Q) ఇండియాలో ఫైనాన్సియల్ ఇనుక్లూజన్ ఇండెక్స్ ని ఏ సంస్థ /ఎవరు విడుదల చేస్తారు ?
A) NITI Ayog
B) DPIIT
C) PM – EAC
D) RBI
Q) “Pitch Black – 2022” ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్ సైజ్.
2. ఆస్ట్రేలియాలోని జరగనున్న ఈ ఎక్సర్ సైజ్ లో ఇండియాతో పాటు 17 దేశాలు పాల్గొననున్నాయి.
A) 1, 2 సరైనవే
B) ఏదీ కాదు
C) 1 మాత్రమే సరైంది
D) 2 మాత్రమే సరైంది
Q) ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ లో హై జంప్ లో ఇండియాకి మొదటి పతకం అందించిన వ్యక్తి ఎవరు ?
A) గురురాజ్
B) ధనుష్ శ్రీకాంత్
C) యార్రం జ్యోతి
D) తేజస్వెన్ శంకర్
Q) ఈ క్రింది ఏ సంవత్సరం కల్లా MIG – 21 స్క్వాడ్రన్లని భారత ఎయిర్ ఫోర్స్ రిటైర్ /తొలగిoచనుంది ?
A) 2026
B) 2025
C) 2030
D) 2028
Q) CVC – “సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్” గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?
A) నితిన్ గుప్తా
B) రాకేష్ అప్తానా
C) పవన్ కుమార్ సక్సేనా
D) సురేష్ N. పటేల్