Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “Lion of the Skies : Hardit Singh Malik” పుస్తక రచయిత ఎవరు ?

A) హర్ధిత్ సింగ్
B) నీనా సింగ్
C) స్టీఫెన్ బార్కర్
D) నవదీప్ గిల్

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియా – ఫ్రాన్స్ మధ్య మారిటైం పార్ట్నర్షిప్ ఎక్సర్ సైజ్, జూలై 29, 30 తేదీలలో జరిగింది.
2. ఇండియా – ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఎక్సర్సైజ్ అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగింది. కాగా ఇందులో ఇండియా తరఫున INS- తర్కాష్ పాల్గొంది.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన ISSF షూటింగ్ వరల్డ్ కప్ – 2022 లో భారత్ పతకాల పట్టికలో ఎన్నవ స్థానంలో నిలిచింది ?

A) 5
B) 4
C) 2
D) 1

View Answer
D

Q) i – TNT Hub పేరుతో ఇండియా మొట్టమొదటి డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) త్రిపుర
B) తెలంగాణ
C) తమిళనాడు
D) మహారాష్ట్ర

View Answer
C

Q) 2025 ICC మహిళల వన్డే ప్రపంచ కప్ ఎక్కడ జరగనుంది ?

A) ఆస్ట్రేలియా
B) ఇంగ్లాండ్
C) న్యూజిలాండ్
D) ఇండియా

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
14 + 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!