Current Affairs Telugu August 2023 For All Competitive Exams

46) “JALDOST airboat” ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) HAL
B) AAI
C) TASL
D) NAL

View Answer
D) NAL

47) ఇటీవల జరిగిన ఫిఫా వుమెన్స్ వరల్డ్ కప్ – 2023 పోటీలో ఛాంపియన్ గా ఏ దేశం నిలిచింది ?

A) ఇంగ్లాండ్
B) బ్రెజిల్
C) ఇటలీ
D) స్పెయిన్

View Answer
D) స్పెయిన్

48) ఇటీవల ” లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు – 2023″ ని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A) రతన్ టాటా
B) నరేంద్ర మోడీ
C) శరద్ పవార్
D) అజిత్ పవార్

View Answer
B) నరేంద్ర మోడీ

49) వలస కార్మికుల కోసం ” అతిధి ” పోర్టల్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) కేరళ
B) మహారాష్ట్ర
C) బీహార్
D) UP

View Answer
A) కేరళ

50) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. NCAP – నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ని 2019లో ప్రారంభించారు
2. 2025 – 26 కల్లా 40% గాలి కాలుష్యాన్ని తగ్గించాలన్నది NCAP లక్ష్యం.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
7 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!