Current Affairs Telugu August 2023 For All Competitive Exams

56) ఇటీవల హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఎక్కడినుండి ప్రారంభించారు ?

A) లడక్
B) కన్యాకుమారి
C) న్యూఢిల్లీ
D) లక్నో

View Answer
C) న్యూఢిల్లీ

57) PM జన్ ధన్ యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?

A) 2014, Aug
B) 2014, Nov
C) 2014, Dec
D) 2014, Jan

View Answer
A) 2014, Aug

58) ఇటీవల “NSTF Innovation Award for Aircraft Project” అవార్డుని ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A) జ్యోతిరాధిత్య సింధియా
B) రేజమియా
C) అనీష్ చక్రవర్తి
D) సుజాయ్

View Answer
B) రేజమియా

59) ఇండియాలో మొట్టమొదటి దేశీయ e- ట్రాక్టర్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) IIT – మద్రాస్
B) IISC – బెంగళూరు
C) Mahindra – జహీరాబాద్
D) CMERI – దుర్గాపూర్

View Answer
D) CMERI – దుర్గాపూర్

60) ఇటీవల అండర్ -20 రెజ్లింగ్ ఛాంపియన్ షిప్స్ – 2023 పోటీలు ఎక్కడ జరిగాయి ?

A) అమ్మన్ (జోర్డాన్)
B) దుబాయ్ (UAE)
C) ఇస్తాంబుల్ (టర్కీ)
D) లండన్ (UK)

View Answer
A) అమ్మన్ (జోర్డాన్)

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
26 × 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!