61) “సుర్ వసుధ” (Sur Vasudha) అనే G20 ఆర్కెస్ట్రా ప్రోగ్రాం ఎక్కడ జరిగింది ?
A) వారణాశి
B) న్యూఢిల్లీ
C) బెంగళూరు
D) చెన్నై
62) త్రినేత్ర (TRINETRA) అనే సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) C- DOT
B) IIT – మద్రాస్
C) IIT – బెంగళూరు
D) NITI Ayog
63) ఇటీవల NCF – SE ( National Curriculum Framework for School Education) డ్రాఫ్ట్ ని రూపొందించడానికి ఎవరి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు ?
A) అమర్త్య సేన్
B) ధర్మేంద్ర ప్రధాన్
C) K. కస్తూరి రంగన్
D) కొఠారి
64) స్వచ్ఛ వాయు సర్వేక్షన్ – 2023 అవార్డులలో తొలి ఐదు నగరాలు ఏవి ?
A) వడోదర, ఇండోర్, శ్రీనగర్, బెంగళూరు, ఐజ్వాల్
B) ఇండోర్, ఆగ్రా, థానే, శ్రీనగర్, భోపాల్
C) ఐజ్వాల్, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, లేహ్
D) ఇండోర్, సిమ్లా, నైనిటాల్, తిరువనంతపురం, పూణే
65) భారత్ నెట్ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో కేటాయింపులు చేసింది ? ( లక్షల కోట్లలో)
A) 1.75
B) 1.39
C) 1.56
D) 2.42
Good