71) ఇటీవల 40 మిలియన్ సంవత్సరాల కిందటి “పెరూ సెటస్ కొలోసస్” అనే తిమింగలం ని ఏ దేశంలో శాస్త్రవేత్తలు గుర్తించారు ?
A) ఇండోనేషియా
B) బ్రెజిల్
C) ఆస్ట్రేలియా
D) పెరూ
72) ” అన్న భాగ్య” అనే స్కీం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) AP
B) తమిళనాడు
C) కర్ణాటక
D) ఒడిషా
73) ఇటీవల ఆఫ్రికన్ ప్రజలలో CH1DL జీన్ వేరియంట్ వల్ల ఈ క్రింది ఏ వ్యాధి నియంత్రించే గుణం ఉంటుందని పరిశోధనలో తేలింది ?
A) Cancer
B) Diabetes
C) COVID – 19
D) HIV
74) ఇటీవల స్పెయిన్ లో జరిగిన”Tormeo del Centenario – 2023″హాకీ ఛాంపియన్షిప్ లో ఈ క్రింది ఏ జట్టు స్వర్ణం గెలిచింది?
A) ఆస్ట్రేలియా
B) ఇండియా
C) బెల్జియం
D) జపాన్
75) 69వ జాతీయ అవార్డుల గూర్చి ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి ?
1. Best Actor – అల్లు అర్జున్
2. Best Actress – ఆలియా భట్ కృతి సనన్
3. Best Film – జై భీమ్
A) 1, 3
B) 1, 2
C) 1 మాత్రమే
D) ఏది కాదు
Good