76) CBI గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని 1963 లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు
2. ఇంటర్ పోల్ కి ఇది నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తుంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
77) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. సాధారణంగా జోనల్ కౌన్సిల్ సమావేశాలకి రాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు
2. ఇటీవల జరిగిన 26వ వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం గాంధీనగర్ లో జరిగింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
78) ఇటీవల PFC Ltd.(Power Finance Corporation) CMD గా ఎవరు నియామకం అయ్యారు?
A) పరిమిందర్ చోప్రా
B) అజయ్ మాకెన్
C) నందన్ నిలేకని
D) పీయూష్ గోయల్
79) ఇటీవల AI రంగంలో ఎథిక్స్ పై రికమండేషన్స్ చేయడానికి UNESCO (యునెస్కో) సంస్థతో ఈ క్రింది ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది?
A) తెలంగాణ
B) కర్ణాటక
C) MP
D) గోవా
80) “Sinh Suchna” అనే వెబ్ యాప్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) గుజరాత్
B) MP
C) అస్సాం
D) ఛత్తీస్ ఘడ్
Good