Current Affairs Telugu August 2023 For All Competitive Exams

81) G – 20 Trade and Investment Minister ‘s Meeting ” ఎక్కడ జరిగింది ?

A) బెంగళూరు
B) న్యూఢిల్లీ
C) చెన్నై
D) జైపూర్

View Answer
D) జైపూర్

82) ఈ క్రింది వానిలో సరైనది ఏది
1. జల్ జీవన్ మిషన్ (JJM)ని 2024 లో ప్రారంభించనున్నారు
2.JJM పథకం క్రింద 100% HHTC (House Hold Tap Connections) ఇచ్చిన రాష్ట్రాలు – గోవా, డామన్ డయ్యూ & దాద్రా నగర్ హవేలీ,గుజరాత్, పుదుచ్చేరి, తెలంగాణ.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

83) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.SIWI సంస్థ ప్రతి సంవత్సరం వరల్డ్ వాటర్ వీక్ ని నిర్వహిస్తుంది 2023లో ఈ వీక్ ని Aug 20-24 వరకు జరుపుతున్నారు.
2. వరల్డ్ వాటర్ వీక్ 2023 థీమ్: Seeds of Change: Innovative Solutions for a Water Wise World

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

84) “Traditional Medicine Global Summit ” ఎక్కడ జరిగనుంది?

A) అహ్మదాబాద్
B) గాంధీనగర్
C) న్యూఢిల్లీ
D) బెంగళూరు

View Answer
B) గాంధీనగర్

85) “Heat Index” ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించనుంది ?

A) MOEFCC
B) NITI Ayog
C) IITM
D) IMD

View Answer
D) IMD

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
30 × 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!