86) చంద్రయాన్ -3 పేలోడ్స్ గురించి సరైన వాటిని గుర్తించండి ?
1. ల్యాండర్ పేలోడ్ – RAMBHA -LP, ChaSTE, ILSA
2. రోవర్ పేలోడ్ – APXS, LIBS
3. ప్రొపల్షన్ మాడ్యూల్ పేలోడ్ – SHAPE
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All
87) 2023- Independance day థీమ్ ఏమిటి?
A) వసుదైక కుటుంబం
B) అమృత్ కాల్
C) India First
D) Nation First, Always First
88) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఆకాష్ – NG రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ మిస్సైల్ తయారు చేసి BDL సంస్థ DRDO కి అందజేసింది.
2.Akash – NG a Short -range Surface-to-Air Missile
A) 1 మాత్రమే సరైనది
B) 2 మాత్రమే సరైనది
C) 1,2 సరైనవి
D) ఏది కాదు
89) ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం, ఓటర్ ఎడ్యుకేషన్ అవేర్ నెస్ ప్రోగ్రాం కి ఎవరిని నేషనల్ ఐకాన్ గా నియమించింది?
A) షారుక్ ఖాన్
B) MS ధోని
C) విరాట్ కోహ్లీ
D) సచిన్ టెండూల్కర్
90) 69వ జాతీయ అవార్డులలో సరికాని వాటిని గుర్తించండి ?
1. ఉత్తమ తెలుగు చిత్రం – ఉప్పెన
2. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం – ది కాశ్మీరీ ఫైల్స్
3. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం – RRR
4. ఉత్తమ నృత్య దర్శకుడు – ప్రేమ్ రక్షిత్
A) 1, 3, 4
B) 2 మాత్రమే
C) 1, 2, 3, 4
D) ఏది కాదు
Good