Current Affairs Telugu August 2023 For All Competitive Exams

91) “UDGAM” అనే వెబ్ పోర్టల్ ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) DPIIT
B) RBI
C) MSME
D) IIT – మద్రాస్

View Answer
B) RBI

92) ఇండియాలో మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) చెన్నై
B) న్యూఢిల్లీ
C) గాంధీనగర్
D) బెంగళూరు

View Answer
D) బెంగళూరు

93) ప్రభుత్వ హాస్పిటల్స్ లో IVF థెరపీ సేవలు ఉచితంగా ఇవ్వనున్న మొదటి రాష్ట్రం ఏది ?

A) తెలంగాణ
B) మధ్యప్రదేశ్
C) కేరళ
D) గోవా

View Answer
D) గోవా

94) “రాజ్ మార్గ్ యాత్ర” అనే యాప్ ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Indian Railways
B) NHAI
C) AAI
D) NWAI

View Answer
B) NHAI

95) ఇటీవల “Unmesh, Utkarsh” అనే ఫెస్టివల్స్ ఎక్కడ జరిగాయి ?

A) ఉత్తర ప్రదేశ్
B) ఒడిషా
C) బీహార్
D) మధ్య ప్రదేశ్

View Answer
D) మధ్య ప్రదేశ్

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
12 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!