Current Affairs Telugu August 2023 For All Competitive Exams

6) ఇటీవల 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము ” President’s Tatrakshak medal” ని ఏ సంస్థకి ప్రధానం చేశారు ?

A) Indian Coast Guard (ICG)
B) Indian Army
C) Indian Navy
D) Indian Air Force

View Answer
A) Indian Coast Guard (ICG)

7) ప్రస్తుతం IBA (ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్) CEO ఎవరు?

A) KV కామత్
B) రజనీష్ మిశ్రా
C) గోవిందరాజులు
D) సునీల్ మెహతా

View Answer
D) సునీల్ మెహతా

8) ఈ క్రింది ఏ సమావేశంలో KMGBF (Kunming – Montreal Global Biodiversity Frame work) ని ప్రవేశపెట్టారు ?

A) COP – 14
B) COP – 26
C) COP – 27
D) COP – 15

View Answer
D) COP – 15

9) ఇటీవల ఇండియన్ ఆర్మీకి 200 మీడియం ఆల్టిట్యూడ్ డ్రోన్స్ సప్లై చేసే కాంట్రాక్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ పొందింది ?

A) Dhruv
B) IG Drones
C) Dhaksha
D) Deena

View Answer
C) Dhaksha

10) ఇటీవల సుస్వాగతం అనే పోర్టల్ ని ఎవరు ప్రారంభించారు ?

A) Dy చంద్ర చూడ్
B) నరేంద్ర మోడీ
C) ద్రౌపది మూర్ము
D) అమిత్ షా

View Answer
A) Dy చంద్ర చూడ్

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
22 − 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!