96) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల IUCN యొక్క SSC మరియు WTI ఒక MOU కుదుర్చుకుని ఇండియాలో CSS ని ఏర్పాటు చేయనున్నాయి.
2.IUCN ఏర్పాటు చేసే CSS ఇండియాలో మొదటిది ప్రపంచంలో 10వది.
A) 1 మాత్రమే సరైనది
B) 2 మాత్రమే సరైనది
C) 1,2 సరైనవే
D) ఏదీ కాదు
97) ఇటీవల ADR సంస్థ విడుదల చేసిన మోస్ట్ బిలియనీర్స్ , సగటు MLA ఆస్తుల విలువలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?
A) కర్ణాటక
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) ఢిల్లీ
98) IRISET (Indian Railways Institute Signal Engineering and Telecommunication) ఎక్కడ ఉంది ?
A) సికింద్రాబాద్
B) చిత్తరంజన్
C) ఖరగ్ పూర్
D) ఎలహంక
99) “గ్రామీణ్ మిత్ర” అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) గోవా
B) AP
C) ఒడిషా
D) ఛత్తీస్ ఘడ్
100) “ట్రకోమా” దేనికి సంబంధించిన వ్యాధి?
A) ఊపిరితిత్తులు
B) కాలేయం
C) చర్మం
D) కళ్ళు
Good