101) ఇటీవల 9వ కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ యొక్క ఇండియన్ రీజియన్ కాన్ఫరెన్స్ సమావేశం ఎక్కడ జరిగింది?
A) ఉదయ్ పూర్
B) జైపూర్
C) పూణే
D) హైదరాబాద్
102) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ e -CARe అనే పోర్టల్ ని ప్రారంభించింది
2.e – CARe అనే పోర్టల్ మృతదేహాలకి సంబంధించిన అన్ని రకాల క్లియరెన్స్ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు?
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
103) దేశంలో రిటేల్ & హోల్ సేల్ ధరలు తగ్గించేందుకు ఇటీవల ఈ క్రింది … పై 40% ఎగుమతి డ్యూటీని భారత ప్రభుత్వం పెంచింది ?
A) బియ్యం
B) నూనె గింజలు
C) పప్పు గింజలు
D) ఉల్లిగడ్డలు
104) “Luna – 25” అనే మిషన్ ని ఏ దేశం ఇటీవల ప్రయోగించింది ?
A) రష్యా
B) ఇజ్రాయెల్
C) USA
D) కెనడా
105) ఇటీవల National Botanical Research Institute సంస్థ అభివృద్ధి చేసి విడుదల చేసిన Namoh -108 ఒక ?
A) సంకరజాతి – ఆవు
B) సంకరజాతి కోతి
C) GM – ఆవాలు
D) తామర పువ్వు
Good