106) ADB (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్) ఏ నగరంలో ” Climate Change and health hub” ఏర్పాటు చేయనుంది ?.
A) న్యూఢిల్లీ
B) గాంధీనగర్
C) వారణాశి
D) ఘజియాబాద్
107) “National Space day” ఏ రోజున జరుపుతారు?
A) Aug, 28
B) Aug, 27
C) Aug, 23
D) Aug, 25
108) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోల్ కతా లో “INS – వింధ్యగిరి ” ని ప్రారంభించారు
2. INS – వింధ్య గిరి “ప్రాజెక్టు -17A” లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో GRSE సంస్థ రూపొందించింది.
A) 1, 2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు
109) ఇటీవల ఇన్ఫోసిస్ సంస్థ ఏ వ్యక్తిని ” బ్రాండ్ అంబాసిడర్ ” గా నియమించుకుంది ?
A) ఇగా స్వీయాటెక్
B) MS ధోని
C) విరాట్ కోహ్లీ
D) నీరజ్ చోప్రా
110) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. Aug, 29 న ప్రతి సంవత్సరం నేషనల్ స్పోర్ట్స్ డే ని జరుపుతారు
2. 2023 స్పోర్ట్స్ డే థీమ్ : Sports are an enabler to an inclusive and fit Society
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
Good