Current Affairs Telugu August 2023 For All Competitive Exams

121) మణిపూర్ రాష్ట్రంలో రిలీఫ్ , రిహబీలిటేషన్ చర్యల కోసం సుప్రీం కోర్టు ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది ?

A) హిమకోహ్లి
B) గీతా మిట్టల్
C) BV నాగరత్న
D) రంజాన్ ప్రకాష్ దేశాయ్

View Answer
B) గీతా మిట్టల్

122) WHO యొక్క “గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్” ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) ఇండోర్
B) జామ్ నగర్
C) న్యూ ఢిల్లీ
D) వారణాసి

View Answer
B) జామ్ నగర్

123) STEREO -A స్పేస్ క్రాఫ్ట్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) NASA & SpaceX
B) NASA
C) ISRO
D) ESA & ISRO

View Answer
B) NASA

124) ఇటీవల ” ఇందిరాగాంధీ ఫ్రీ స్మార్ట్ ఫోన్ యోజన 2023″ అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) కర్ణాటక
B) పంజాబ్
C) చత్తీస్గడ్
D) రాజస్థాన్

View Answer
D) రాజస్థాన్

125) ఇటీవల ‘ Mayem Biodiversity Atlas ” ని విడుదల చేశారు కాగా మాయెం ఏ రాష్ట్రంలో ఉంది ?

A) గోవా
B) అస్సాం
C) ఉత్తరాఖండ్
D) MP

View Answer
A) గోవా

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
5 + 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!