126) విద్యాయక్ క్షేత్ర వికాస్ నిధి యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) హిమాచల్ ప్రదేశ్
B) గుజరాత్
C) హర్యానా
D) MP
127) “ప్రాజెక్టు టైగర్ “ని ఈ క్రింది ఏ ప్రాజెక్టుతో కలపనున్నారు (Merge)?
A) Project Cheetah
B) Project Lion
C) Project Elephant
D) Project Snow Leopard
128) ఇటీవల FISU వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ – 2023 ఏ దేశంలో జరిగాయి?
A) UK
B) USA
C) ఆస్ట్రేలియా
D) చైనా
129) ఇటీవల షిప్ బిల్డింగ్ లో AI టెక్నాలజీ అభివృద్ధి కోసం GSL (గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ) ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?
A) IIT – మద్రాసు
B) IISC – బెంగళూరు
C) IIT – బాంబే
D) IIT – కాన్పూర్
130) “భగవాన్ బిర్సాముండా జోడా రాస్తే” స్కీం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) జార్ఖండ్
B) చత్తీస్గడ్
C) మధ్యప్రదేశ్
D) మహారాష్ట్ర
Good