131) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ “Water Neutrality ” కి ప్రామాణిక నిర్వచనాన్ని ఇచ్చింది ?
A) Ministry of Jalshakti
B) World Bank
C) UNO
D) NITI Ayog
132) “Pitchside: My Life in Indian Cricket” ఎవరి స్వీయ జీవిత చరిత్ర ?
A) జహీర్ ఖాన్
B) అనిల్ కుంబ్లే
C) అమృత్ మాతూర్
D) RP సింగ్
133) పూర్తి దేశీయ పరిజ్ఞానంతో 5 FSS ( Fleet Support Ships) తయారీ కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
A) L &T
B) MDL
C) GRSE
D) HSL
134) ఇటీవల కొత్తగా ఏర్పాటు చేయనున్న National Dental Commission Act – 2023 ని ఈ క్రింది ఏ యాక్ట్ స్థానంలో ఏర్పాటు చేయనున్నారు ?
A) Dentist Act, 1942
B) Dentist Act, 1948
C) Dentist Act, 1950
D) Dentist Act, 1952
135) ఇటీవల G – 20 Pandemic Fund క్రింద భారత పశుసంవర్ధక శాఖ ఎంత మొత్తంలో నిధులు కేటాయించారు ? (మిలియన్ డాలర్లలో)
A) 75
B) 60
C) 90
D) 25
Good