Current Affairs Telugu August 2023 For All Competitive Exams

141) “Starlab” (స్టార్ ల్యాబ్) అనే ఆర్బిటాల్ కాంప్లెక్స్ ని ఏ సంస్థ ఏర్పాటు చేయనుంది?

A) Airbus
B) Spacex
C) NASA
D) CSA

View Answer
A) Airbus

142) ఇటీవల భారత్ ఈ క్రింది ఏ దేశానికి “డోర్నియర్- 228” అనే ఎయిర్ క్రాఫ్ట్ ని అందజేసింది ?

A) బంగ్లాదేశ్
B) మారిషస్
C) మాల్దీవులు
D) శ్రీలంక

View Answer
D) శ్రీలంక

143) GMP -“Good Manufacturing Practice” ఈ క్రింది ఏ విభాగం కి సంబంధించినది ?

A) Food Processing
B) Steel &Coal
C) Oil refinary
D) Drugs & Pharma

View Answer
D) Drugs & Pharma

144) “PM SVANIDHI” పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?

A) 2021
B) 2020
C) 2022
D) 2019

View Answer
B) 2020

145) ఈ క్రింది ఏ దేశ Unique digital Identity ప్రాజెక్టు కోసం భారత్ 450 మిలియన్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చింది ?

A) బంగ్లాదేశ్
B) నేపాల్
C) మారిషస్
D) శ్రీలంక

View Answer
D) శ్రీలంక

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
29 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!