Current Affairs Telugu August 2023 For All Competitive Exams

11) NOTTO ( National Organ and Tissue Plantation Orgainisation) -2022 ప్రకారం అత్యధిక దాతలు కలిగిన తొలి ఐదు రాష్ట్రాలు ఏవి ?

A) తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ
B) తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర
C) మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక
D) గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు

View Answer
B) తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర

12) ఇటీవల ” ఎలాంటి మచ్చలు లేని జిరాఫీ ” ప్రపంచంలో మొదటిసారిగా ఎక్కడ జన్మించింది ?

A) ఇథియోపియా
B) కెన్యా
C) నమీబియా
D) USA

View Answer
D) USA

13) IMD – “Indian Meteorological Department” ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది ?

A) Science & Technology
B) Space Technology
C) Home
D) Earth Sciences

View Answer
D) Earth Sciences

14) ఇటీవల “అఖిల భారతీయ శిక్ష సమాగం – 2023″సమావేశం ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) ముంబై
C) గాంధీనగర్
D) ఇండోర్

View Answer
A) న్యూఢిల్లీ

15) ఇటీవల “Elephant Tracker”అనే మొబైల్ యాప్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) MP
B) UP
C) జార్ఖండ్
D) పశ్చిమ బెంగాల్

View Answer
C) జార్ఖండ్

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
39 ⁄ 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!