Current Affairs Telugu August 2023 For All Competitive Exams

146) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ” Accident Prevention System based on Artificial Intelligence” మీద పేటెంట్లు పొందింది ?

A) DRDO
B) TATA
C) L & T
D) Indian Army

View Answer
D) Indian Army

147) దోల్ పూర్ – కరౌలీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) UP
B) MP
C) చత్తీస్గడ్
D) రాజస్థాన్

View Answer
D) రాజస్థాన్

148) “హత్నికుండ్ (Hathnikund) బ్యారేజ్ ” ఏ రాష్ట్రంలో ఉంది ?

A) హర్యానా
B) హిమాచల్ ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) జార్ఖండ్

View Answer
A) హర్యానా

149) ZSI – Zoological Survey of India డైరెక్టర్ ఎవరు?

A) సుర్జిత్ సింగ్
B) ధృతి బెనర్జీ
C) రాజేంద్ర మిశ్రా
D) AK గోయల్

View Answer
B) ధృతి బెనర్జీ

150) దోల్ పూర్ – కరౌతీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) చత్తీస్గడ్
B) జార్ఖండ్
C) UP
D) రాజస్థాన్

View Answer
D) రాజస్థాన్

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
29 − 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!