151) అస్పర్ టం (Aspartame) ఒక….?
A) Arificial Drone
B) Artificial sugar
C) Ransomware
D) Virus
152) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన ” Nathdwara Pichhwai Craft” ఏ రాష్ట్రానికి చెందినది ?
A) UP
B) MP
C) హర్యానా
D) రాజస్థాన్
153) WHO కి సంబంధించి “MPOWER” అనేది దేనికి సంబంధించినది?
A) స్త్రీల ఆరోగ్యం, సాధికారత
B) పిల్లలలో బలమైన పోషణ
C) టొబాకో ఉత్పత్తుల వాడకం నియంత్రణ
D) దేశ ఆరోగ్య రంగా అభివృద్ధి
154) USA (అమెరికా) మిస్సైల్ టెస్టింగ్ గ్రౌండ్ గా ఈ క్రింది ఏ దేశంలో మిస్సైల్ టెస్టులు చేయనుంది ?
A) ఇజ్రాయెల్
B) ఇరాక్
C) ఆస్ట్రేలియా
D) ఆఫ్ఘనిస్తాన్
155) ఇటీవల వార్తల్లో నిలిచిన లూకా నది ఏ రాష్ట్రంలో ఉంది ?
A) మేఘాలయ
B) అస్సాం
C) సిక్కిం
D) ఒడిషా
Good