156) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. చంద్రుని దక్షిణ ధ్రువం పై వ్యోమానౌకని ల్యాండింగ్ చేసిన 2వ దేశం – ఇండియా
2. చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ చేసిన 4వ దేశం – ఇండియా
A) 1 మాత్రమే
B) 1, 2
C) 2 మాత్రమే
D) ఏది కాదు
157) “Maya” అనే ఆపరేటింగ్ సిస్టం ని ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది?
A) Ministry of Information Techology
B) Ministry of Defence
C) Ministry of Communications
D) Ministry of Science & Technology
158) NMCG – National Mission For Clean Ganga ఎప్పుడు ప్రారంభించారు?
A) 2014
B) 2011
C) 2015
D) 2016
159) “Indian Institute of Astrophysics” ఎక్కడ ఉంది?
A) అహ్మదాబాద్
B) బెంగళూరు
C) పూణే
D) హైదరాబాద్
160) GI ట్యాగ్ హోదా పొందిన ఈ క్రింది సరియైన జతలు ఏవి?
1.ఉత్సకళ క్రాప్స్ – బికనిర్
2.జలేసర్ ధాతు శిల్ప్ – UP
3.మంకురాడ్ మ్యాంగో – గోవా
4.కాశీ దాకరి క్రాఫ్ట్ – గోవా
A) 1,3
B) 2,4
C) 1,2,3
D) All
Good