161) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.6th మైనర్ ఇరిగేషన్ స్కీం ప్రకారం దేశంలో ఉన్న మొత్తం మైనర్ ఇరిగేషన్ పథకాలు23.14మిలియన్లు
2.దేశంలో ఉన్న మొత్తం గ్రౌండ్ వాటర్ స్కీం లు 21.93 మిలియన్లు 3. దేశంలో ఉన్న మొత్తం సర్ఫేస్ వాటర్ స్కీమ్ లు- 1. 21 మిలియన్లు
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All
162) దేవిక నది ఈ క్రింది ఏ నది యొక్క ఉపనది?
A) కృష్ణా
B) మహానది
C) తపతి
D) గంగా
163) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.LUPEX – (Lunar Exploration) మిషన్ ని ISRO, JAXA సంస్థలు కలిసి 2024 – 25 నాటికి ప్రయోగించనున్నాయి
2.చంద్రునిపై బేస్ ఏర్పాట చేయడానికి గల అవకాశాలని అలాగే నీటి జాడల కోసం (LUPEX ) పరిశోధన చేయనుంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
164) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల “Crew -7 Astronaut Mission” ని SpaceX, NASA సంస్థలు కలిసి విజయవంతంగా ప్రయోగించాయి
2. Crew – 7 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములని ISS (International Space Station) కి పంపనున్నారు
A) 1, 2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు
165) ఇటీవల UIDAI చైర్మన్ గా ఎవరు నియమాకం అయ్యారు ?
A) నందన్ నీలేకని
B) సలీల్ పరేఖ్
C) నీలాకాంత్ మిశ్రా
D) KV కామత్
Good