166) జపాన్ కి చెందిన ATFSG (Asian Transition Finance Study Group) లో చేరనున్న మొదటి భారతీయ సంస్థ ఏది?
A) PFC
B) NTPC
C) HDFC
D) ICICI
167) ఇటీవల ” Smart India Hackathon – 2023″ ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ సంస్థ ఏర్పాటు చేసింది ?
A) NITI Ayog
B) AICTE
C) UGC
D) CBSE
168) “Kargil: EK Yatri ki Jubani” పుస్తక రచయిత ఎవరు?
A) రిషి రాజ్
B) విక్రమ్ బత్రా
C) మన్విందర్ సింగ్
D) సుర్జీత్ సింగ్ఓ
169) ఇటీవల ” CarbonLite Metro Travel” అనే క్యాంపెయిన్ ని ఈ క్రింది ఏ నగర మెట్రో ప్రారంభించింది ?
A) ఢిల్లీ
B) హైదరాబాద్
C) ముంబాయి
D) కోల్ కతా
170) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన ” Mushkbudji Rice” ఏ ప్రాంతానికి చెందినది?
A) J & K
B) UP
C) MP
D) బీహార్
Good