171) “David’s Sling”అనే యాంటీ మిస్సైల్ వ్యవస్థ ఏ దేశానికి చెందినది ?
A) యుఎస్ ఏ
B) ఫ్రాన్స్
C) ఇజ్రాయెల్
D) జర్మనీ
172) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.తరంగ్ శక్తి అనే పేరుతో IAF అతిపెద్ద మల్టీ లీటరల్ ఎయిర్ ఎక్సర్ సైజ్ ని నిర్వహించనుంది
2.Oct – Nov నెలల్లో నిర్వహించనున్న ఈ ఎక్సర్ సైజ్ లో USA, UK, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాలు పాల్గొననున్నాయి
A) 1, 2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు
173) ఇటీవల Yard 76 (Missile Cum Ammunition Barge ) షిప్ ని ఎక్కడ ప్రారంభించారు?
A) విశాఖపట్నం
B) కొచ్చి
C) ముంబాయి
D) మంగళూరు
174) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో ” Himalayan Vuthure Captive Breeding” ని ఏర్పాటు చేయనున్నారు?
A) అస్సాం
B) ఉత్తరాఖండ్
C) సిక్కిం
D) లేహ్/ లడక్
175) ఇటీవల “Highest Paid Bank CEO – FY23 ” గా నిలిచిన శశిధర్ జగదీశన్ ఏ బ్యాంక్ CEO?
A) ICICI
B) AXIS
C) CITI
D) HDFC
Good