176) ఇటీవల 4వ G – 20 ECSWG (Environment & Climate Sustainability working Group),పర్యావరణం మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది ?
A) బెంగళూరు
B) చెన్నై
C) ఇండోర్
D) హైదరాబాద్
177) దేశంలో కొత్తగా ” New Space Port” ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
A) తుంబ
B) కాండ్లా
C) చాందీపూర్
D) కులశేఖర పట్టినం
178) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.Chikri wood craft – Rajouri ( UP)
2.Mushk Budji Rice – Anantnag (J &K)
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
179) “Mission – LIFE” ప్రోగ్రాం ని ఎక్కడ ప్రారంభించారు ?
A) COP – 25 (మాడ్రిడ్)
B) COP – 26 (గ్లాస్గో)
C) COP – 27 (ఈజిప్ట్)
D) COP – 24 (కటోవైస్)
180) ఇటీవల ULLAS (Understanding Lifelong Learning for All in Society) అనే యాప్ ని ఎవరు ప్రారంభించారు?
A) నరేంద్ర మోడీ
B) ధర్మేంద్ర ప్రధాన్
C) మన్సుఖ్ మాండవీయ
D) పీయూష్ గోయల్
Good