181) IIHR – Indian Imstitute of Horticulture Reaserch ఎక్కడ ఉంది?
A) హైదరాబాద్
B) పూణే
C) షిమ్లా
D) బెంగళూరు
182) 75 Endemic Birds of India రిపోర్ట్ గురించిక్రింది వానిలోసరియైనదిఏది?
1దీనిని ZSI -Zoological Survey of India విడుదలచేసింది
2.దేశంలోమొత్తం 1353 పక్షిజాతులుఉన్నాయిఇవి ప్రపంచంలోపక్షుల్లో 12.40% కిసమానం ఇందులో 5%(78)పక్షజాతులుకేవలంఇండియాకిచెందిన స్థానికజాతులు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
183) ఇటీవల ఈ క్రింది ఏ బ్యాంకు దేశంలోని 10 నగరాల్లో కొత్తగా “Specialised Startup cells” ని ఏర్పాటు చేయనుంది?
A) SBI
B) HDFC
C) Indian Bank
D) AXIS
184) ఇటీవల జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఏ జట్టుపై విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది?
A) పాకిస్తాన్
B) మలేషియా
C) ఇరాన్
D) చైనా
185) ఇటీవల “G – 20 Film Festival “ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) గోవా
C) హైదరాబాద్
D) ముంబాయి
Good