186) National Botanical Research Institute ఎక్కడ ఉంది ?
A) లక్నో
B) హైదరాబాద్
C) షిమ్లా
D) నైనిటాల్
187) ఇటీవల గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (GEF) యొక్క 7th అసెంబ్లీ సమావేశం ఎక్కడ జరిగింది ?
A) వాంకోవర్ (కెనడా)
B) లండన్ (UK)
C) రియో (బ్రెజిల్)
D) వియన్నా ఆస్ట్రియా
188) ఇటీవల ప్రారంభించబడిన మొట్టమొదటి దేశీయ AUV (Autonomous Underwater Vehicle) పేరేమిటి ?
A) రష్మీ
B) వ్యోమ మిత్ర
C) నీరాక్షి
D) మత్స్య- 6000
189) RAASB – Research Analyst Administration and Supervisory Body ” ని ఈ క్రింది ఏ సంస్థ ఏర్పాటు చేయనుంది ?
A) RBI
B) NABARD
C) NITI Ayog
D) SEBI
190) ఇటీవల “నీరాక్షి” అనే AVV (Autonomous underwater vehicle) ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
A) Skyroot
B) ISRO
C) BDL
D) GRSE Ltd
Good