191) ఇటీవల G – 20 DIA ( Digital Innovation Alliance) సమ్మిట్ ఎక్కడ జరిగింది?
A) చెన్నై
B) కోల్ కతా
C) బెంగళూరు
D) ముంబాయి
192) “Mui Island” ఇటీవల వార్తల్లో నిలిచింది కాగా ఇది ఏ దేశంలో ఉంది ?
A) ఇండోనేషియా
B) మాల్దీవులు
C) USA
D) ఫిలిప్పీన్స్
193) “Artemis -2” మిషన్ ఏ సంస్థకి చెందిన మిషన్ ?
A) ESA
B) CSA
C) JAXA
D) NASA
194) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా & హైవేల మంత్రిత్వ శాఖ, CIRT సంస్థతో కలిసి BNCAP (Bharath New Car Assesment Programme) ని ప్రారంభించింది ?
2.CIRT (Central Institute of Road Technology) – పూణేలో ఉంది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
195) World Lion Day ఈరోజు జరుపుతారు?
A) Aug, 10
B) Aug, 11
C) Aug, 9
D) Aug, 12
Good