Current Affairs Telugu August 2023 For All Competitive Exams

16) Kaimur Wildlife Sanctuary ఏ రాష్ట్రంలో ఉంది?

A) బీహార్
B) రాజస్థాన్
C) పంజాబ్
D) గుజరాత్

View Answer
A) బీహార్

17) “National Mission on Libararies” స్కీమ్ నీ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) Education
B) Home
C) Science & Technology
D) Culture

View Answer
D) Culture

18) ఈ క్రింది ఏ నెల అత్యంత వేడి ( Hottest month on earth) కలది గా నిలిచింది?

A) June, 2023
B) July, 2023
C) May, 2023
D) April, 2023

View Answer
B) July, 2023

19) ప్రాజెక్టు వర్ష గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇది భారత్ కొత్తగా అభివృద్ధి చేస్తున్న న్యూక్లియర్ సబ్ మెరైన్ నావెల్ బేస్
2. విశాఖపట్నంకి 50km దూరంలో ఉన్న రాంబిల్లి లో దీనిని అభివృద్ధి చేస్తున్నారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

20) National Handloom Day ఏ రోజున జరుపుతారు?

A) Aug,6
B) Aug,8
C) Aug,7
D) Aug,9

View Answer
C) Aug,7

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
15 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!