196) ఇటీవల CBIC (Central Board of Indirect Taxes & Customs) చైర్మన్ గా ఎవరు నియమాకం అయ్యారు?
A) సంజయ్ కుమార్
B) M. నరేష్ శర్మ
C) రాజేశ్వరరావు
D) MK జైన్
197) ఇటీవల వార్తల్లో నిలిచిన ” Belem Declaration” దేనికి సంబంధించినది ?
A) ప్లాస్టిక్ వ్యర్ధాలు తగ్గింపు
B) ఓజోన్ పొర పరిరక్షణ
C) గాలి కాలుష్యం తగ్గింపు
D) దేశీయ పరిజ్ఞానంతో జీవవైవిద్య పరిరక్షణ
198) LIGO – Laser Interferometer Gravitational wave Observatory ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
A) హింగోలి (మహారాష్ట్ర)
B) లేహ్ (లడక్)
C) దేవస్థలి (ఉత్తరాఖండ్)
D) తుంబా (కేరళ)
199) “Monsoon” పుస్తక రచయిత ఎవరు?
A) అభయ్.K
B) సుధామూర్తి
C) సృష్టి దేశ్ ముఖ్
D) అరుంధతి రాయ్
200) తమిళనాడు ప్రభుత్వం ఈ క్రింది ఏ దేశ సహకారంతో చెంగల్పట్టులో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయనుంది ?
A) UK
B) USA
C) నార్వే
D) నెదర్లాండ్స్
Good