Current Affairs Telugu August 2023 For All Competitive Exams

201) ఇటీవల IPCC యొక్క వర్కింగ్ గ్రూప్ – II కి వైస్ చైర్ పర్సన్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) రామన్ సుకుమార్
B) AK గోయల్
C) CR ఖన్నా
D) వినోద్ శర్మ

View Answer
A) రామన్ సుకుమార్

202) ఇటీవల RBI లైసెన్స్ పొందిన “NongHyup Bank” ఏ దేశానికి చెందినది?

A) జపాన్
B) ఇండోనేషియా
C) హాంగ్ కాంగ్
D) దక్షిణ కొరియా

View Answer
D) దక్షిణ కొరియా

203) PM -USHA పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?

A) విద్యా
B) విద్యుత్
C) హోం
D) పౌర విమానయానం

View Answer
A) విద్యా

204) ఇటీవల వలస కార్మికుల కోసం ” అతిథి ” పోర్టల్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) కేరళ
B) AP
C) పశ్చిమ బెంగాల్
D) కర్ణాటక

View Answer
A) కేరళ

205) ఇండియాలో పూర్తిగా మహిళలతో నడుపబడే మొదటి రైల్వే స్టేషన్ ఏది ?

A) అమరావతి
B) గాంధీనగర్
C) ఇండోట్
D) మాతుంగ

View Answer
D) మాతుంగ

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
9 + 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!