206) గ్రీన్ హైడ్రోజన్ లో ఆవిష్కరణలని ప్రోత్సహించేందుకు HSBC సంస్థ ఈ క్రింది ఏ IIT సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ?
A) IIT – మద్రాస్
B) IIT – బాంబే
C) IIT – కాన్పూర్
D) IIT – మండి
207) ఇటీవల ” Just Ask “అనే చాట్ బోట్ ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) గుజరాత్
B) MP
C) కర్ణాటక
D) మహారాష్ట్ర
208) బ్యాంకులు, NBFC ల యొక్క డేటా బేస్ ని AI, ML టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించేందుకు RBI – ఇటీవల ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది
A) మెకిన్సే
B) Microsoft
C) IBM
D) Google
209) ఇటీవల UK హౌజ్ ఆఫ్ లార్డ్స్ , ఈ క్రింది ఏ వ్యక్తి కి “Women Icon Award” ని ఇచ్చారు ?
A) మైరా గ్రోవర్
B) అక్షతామూర్తి
C) మేఘన
D) కిరణ్ ముజుందార్ షా
210) ALIMCO – “Artificial Limbs Manufacturing Corporation of India” ఎక్కడ ఉంది ?
A) హైదరాబాద్
B) కాన్పూర్
C) చెన్నై
D) జైపూర్
Good