211) 69 వ జాతీయ అవార్డులలో సరియైన జతలను గుర్తించండి ?
1. Best Director – SS రాజమౌళి
2. Best Music Director – దేవి శ్రీ ప్రసాద్
3. ఉత్తమ నేపథ్య గాయకుడు – కాలభైరవ
4. ఉత్తమ సాహిత్యం (పాటల రచయిత) – చంద్రబోస్
A) 1, 2, 3
B) 1, 3, 4
C) 2, 3, 4
D) ఏది కాదు
212) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన “మట్టి బనానా ” ఏ రాష్ట్రానికి చెందినది ?
A) ఆంధ్రప్రదేశ్
B) కేరళ
C) బీహార్
D) తమిళనాడు
213) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం “Rhino Task Force” ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది ?
A) అస్సాం
B) త్రిపుర
C) బీహార్
D) సిక్కిం
214) ఇటీవల రతన్ టాటా కి ఏ రాష్ట్ర ప్రభుత్వం ” ఉద్యోగ్ రత్న ” అవార్డును ఇచ్చింది?
A) గుజరాత్
B) UP
C) తమిళనాడు
D) మహారాష్ట్ర
215) “Employment Potential of Jal Jeevan Mission” అనే రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?
A) NITI Ayog
B) IIM – బెంగళూరు
C) DPIIT
D) AIIMS
Good