216) 27వ మలబార్ ఎక్సర్సైజ్ గురించి సరియైన వాక్యాలు గుర్తించండి?
1. ఇది ఒక మల్టీ నేషనల్ నావల్ ఎక్సర్ సైజ్ ఇందులో జపాన్, ఇండియా,USA, ఆస్ట్రేలియా దేశాలు పాల్గొంటాయి
2.ఈ ఎక్సెర్ సైజ్ ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియా తూర్పు తీరంలో Aug 21, 2023 వరకు జరిగింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
217) FTII (Film and Television Institute of India) ఎక్కడ ఉంది?
A) న్యూఢిల్లీ
B) పూణే
C) బెంగళూరు
D) కోల్ కతా
218) MODI ( Most OutStanding District Initiative) అనే ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) అస్సాం
B) గుజరాత్
C) MP
D) UP
219) 2023 బుకర్ ప్రైజ్ కి షార్ట్ లీస్ట్ అయిన “Western Lane” నవలా రచయిత ఎవరు ?
A) అరుంధతి రాయ్
B) అనుపమ రావు
C) చేతనా మరూ
D) రస్కిన్ బాండ్
220) ఇటీవల న్యూఢిల్లీలో ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరుని ఈ క్రింది ఏ పేరుతో మార్చారు?
A) వాజ్ పేయి మ్యూజియం
B) శ్యాం ప్రసాద్ ముఖర్జీ మ్యూజియం
C) సుభాష్ చంద్రబోస్ మ్యూజియం
D) ప్రధానమంత్రి మ్యూజియం & లైబ్రరీ
Good