221) 4th G – 20 Digital Economy Working Group సమావేశం ఎక్కడ జరిగింది?
A) పూణే
B) హైదరాబాద్
C) చెన్నై
D) బెంగళూరు
222) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ”A- HELP” అనే పథకాన్ని ప్రారంభించింది
2.”A- HELP” ప్రోగ్రాం పశుసంపద ఉత్పత్తిని పెంచడంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచి మహిళా సాధికారతని సాధించడం కోసం ఏర్పాటు చేశారు
A) 1, 2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు
223) ఇటీవల జాతీయ వ్యాప్తంగా MDA (Multi Drug Administration) క్యాంపెయిన్ ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
A) Chaemicals & Fertilisers
B) Science & Technology
C) Pharmaceuticals
D) Health & Family Welfare
224) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలోని గిరిజన పిల్లల ప్రాథమిక విద్య కోసం “Kuwi Primer, Desia Primer” అనే పుస్తకాలను విడుదల చేశారు ?
A) ఒడిషా
B) అస్సాం
C) మేఘాలయ
D) నాగాలాండ్
225) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1)ఇటీవల కేంద్ర అటవీ పర్యావరణశాఖ( Status of Tigers,Co-Predators&Prey in India 2022)రిపోర్ట్ ని విడుదల చేసింది
రిపోర్టు ప్రకారం ఇండియాలో పులులసంఖ్య-3925 2023 గ్లోబల్ టైగర్ డే నీ జివ్ కార్టెట్ టైగర్ రిజర్వ్ లో నిర్వహించారు.
A) 1,2 మాత్రమే
B) 2,3 మాత్రమే
C) 1,3 మాత్రమే
D) అన్నీ సరైనవే
Good