226) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.PMJDY ( PM జన్ ధన్ యోజన) పథకాన్ని 2014లో ప్రారంభించారు.
2.PMJDY క్రింద అత్యధిక అకౌంట్లో ప్రారంభించబడిన రాష్ట్రాలు – బీహార్, UP, తమిళనాడు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
227) ఇటీవల జరిగిన BWF వరల్డ్ ఛాంపియన్స్ -2023 (బ్యాట్మెంటన్) విజేతలు ఎవరు ?
1. మెన్స్ సింగిల్స్ – Kunlavut Vitidsarn (Thailand)
2. Women Singils – An Se young (South Korea)
A) 1 మాత్రమే
B) 1, 2
C) 2 మాత్రమే
D) ఏది కాదు
228) ఈ క్రింది ఏ నగరంలో CBI Academy ఉంది ?
A) హైదరాబాద్
B) ఘాజియాబాద్
C) వడోదర
D) ఇండోర్
229) Barda Wildlife Sanctuary ఏ రాష్ట్రంలో ఉంది?
A) కర్ణాటక
B) MP
C) గుజరాత్
D) ఒడిషా
230) World Elephant Day గురించి క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం Aug ,12న జరుపుతారు
2. 2023 థీమ్ : Ending the Ilegal wildlife Trade
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
Good