231) Wildlife Institute of India (WII) ఎక్కడ ఉంది ?
A) చెన్నై
B) మహేంద్రగిరి
C) కోల్ కతా
D) డెహ్రాడూన్
232) “International Day of the world’s Indigenous Peoples (or) world Tribal day ఏ రోజున జరుపుతారు ?
A) Aug,09
B) Aug,10
C) Aug,08
D) Aug,11
233) ఈ క్రింది వానిలో ఇండియా యొక్క టాప్ ట్రేడ్ పార్ట్నర్స్ (Fy 22లో) ఏవి ?
A) చైనా,యూఎస్ఏ, సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్.
B) యూఎస్ఏ, చైనా, యూఏఈ, సౌదీ అరేబియా, యూకే.
C) యూఎస్ఏ, చైనా, యూఏఈ, యూకే, ఆస్ట్రేలియా.
D) యూఎస్ఏ, చైనా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్.
234) “సులభ్ ఇంటర్నేషనల్ ” సంస్థని స్థాపించిన వ్యక్తి ఎవరు ?
A) బెజవాడ విల్సన్
B) కైలాష్ సత్యార్థి
C) బిందేశ్వర్ పాఠక్
D) మైదా పాట్కర్
235) “National Carbon Registry” ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) NITI Ayog
B) MoEFCC
C) IIT – మద్రాస్
D) UNDP
Good