241) “ఉమియం లేక్ (సరస్సు)” ఏ రాష్ట్రంలో ఉంది ?
A) మేఘాలయ
B) సిక్కిం
C) నాగాలాండ్
D) అస్సాం
242) “జాయేద్ తల్వార్ -2023” ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య ఎక్సర్ సైజ్?
A) UAE , ఒమన్ ,సౌదీ అరేబియా మధ్య నేవీ ఎక్సర్ సైజ్
B) UAE- ఇండియా మధ్య నేవీ ఎక్సర్ సైజ్
C) ఒమన్, ఇండియా
D) ఇండియా, సౌధి అరేబియా
243) ఈ క్రింది వానిలోసరియైనదిఏది ?
1.ఇటీవల కేంద్ర క్యాబినెట్ PPP మాడల్ లో “PM – eBus Sewa” అనే కార్యక్రమానికి ఆమోదం తెలిపింది
2.”PM -eBus Sewa” పథకం కింద 2011 జనాభా లెక్కల ప్రకారం 3లక్షలు పైగా జనాభా ఉన్న నగరాల్లో 10,000 e -Buses ని నడపనున్నారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
244) ఇటీవల ఆపరేషన్ ముస్కాన్ ప్రోగ్రాం క్రింద ఈ క్రింది ఏ నగరంలో 5000 చిన్న పిల్లలను రక్షించారు?
A) ముంబాయి
B) న్యూఢిల్లీ
C) బెంగళూరు
D) అహ్మదాబాద్
245) 20వ ASEAN – India ఎకానమిక్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది ?
A) సెమారాంగ్ (ఇండోనేషియా)
B) బాలి (ఇండోనేషియా)
C) మనీలా
D) సింగపూర్
Good