Current Affairs Telugu August 2023 For All Competitive Exams

21) ఇటీవల స్కోడా గ్రూపుతో కలిసి ఇండియన్ రైల్వేస్ కి పరికరాల తయారీ కోసం ఈ క్రింది ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది ?

A) TATA
B) Ashok Leyland
C) Mahindra
D) L & T

View Answer
A) TATA

22) ఇటీవల ప్రాథమిక పాఠశాలల్లో ఉచిత బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) తెలంగాణ
B) తమిళనాడు
C) కేరళ
D) ఒడిశా

View Answer
B) తమిళనాడు

23) “అన్న భాగ్య” అనే స్కీం ఏ రాష్ట్రానికి చెందినది ?

A) ఒడిషా
B) కర్ణాటక
C) AP
D) ఛత్తీస్ ఘడ్

View Answer
B) కర్ణాటక

24) ఇటీవల నీతి అయోగ్ యొక్క ఆకాంక్ష జిల్లాల ప్రోగ్రాం కి సంబంధించి ప్రకటించిన ” డెల్టా ర్యాంకింగ్” లో రెండవ స్థానంలో ఏ జిల్లా నిలిచింది?

A) సిరిసిల్ల
B) Nuh (నూహ్)
C) పెద్దపల్లి
D) ఇండోర్

View Answer
B) Nuh (నూహ్)

25) ఇటీవల DRDO సంస్థని సమీక్షించి కొత్త సలహాలు ఇచ్చేందుకు ఎవరి నేతృత్వంలో కమిటీ వేశారు ?

A) PK సూద్
B) K. విజయ రాఘవన్
C) అజయ్ శర్మ
D) అనురాగ్ ఠాకూర్

View Answer
B) K. విజయ రాఘవన్

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
28 − 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!