Current Affairs Telugu August 2023 For All Competitive Exams

246) ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం – 2023 జూన్ వరకు ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది వేడి గాలుల (Heat Waves)వల్ల చనిపోయారు ?

A) రాజస్థాన్
B) పంజాబ్
C) మధ్య ప్రదేశ్
D) కేరళ

View Answer
D) కేరళ

247) ఈ క్రింది వారిలో సరియైనది ఏది?
1. SARAS – అజీవిక ప్రోగ్రాం ని DAY – NRLM పథకం క్రింద ప్రారంభించారు
2. ఇటీవల SARAS – అజీవిక పథకం కింద న్యూఢిల్లీలో ” ODOP wall” ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

248) ప్రస్తుతం “కేంద్ర హోం శాఖ” కార్యదర్శి ఎవరు ?

A) అజయ్ భూషణ్
B) అజయ్ భల్లా
C) PC మోడీ
D) రాజీవ్ గౌబా

View Answer
B) అజయ్ భల్లా

249) “ప్రాజెక్టు TRISHNA”ఈ క్రింది ఏ రెండు దేశాల స్పేస్ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి ?

A) ఇండియా & USA
B) ఇండియా & ఫ్రాన్స్
C) ఇండియా & ఇజ్రాయిల్
D) ఇండియా & కెనడా

View Answer
B) ఇండియా & ఫ్రాన్స్

250) “Exercise BRIGHT STAR – 23” ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని IAF ఏర్పాటు చేసింది.
2. ఇది ఇండియా ఈజిప్ట్ మధ్య ఎయిర్ ఫోర్స్ ఎక్సర్ సైజ్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

Spread the love

1 thought on “Current Affairs Telugu August 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
30 − 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!